Vintage Bollywood Actress Is Now Google India Industry Head || Filmibeat Telugu

2019-04-04 9,812

'Ghar Se Nikalte Hi' actress Mayoori Kango already? Do not forget her so soon, she is now industry head-agency business at Google India. For the uninitiated, she had left IIT Kanpur to make a career in acting.
#mayurikango
#papakehtehain
#bollywood
#googleindia
#ajaydevgan
#anupamkher
#shaktikapoor
#jugalhansraj

హిందీ చిత్ర పరిశ్రమ ఆదరించకపోయినా బాలీవుడ్ హీరోయిన్ మయూరి కాంగో గూగుల్‌‌ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం సంపాదించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాపా కాహ్తే హై చిత్రంలో ఘర్ సే నికల్తే హై పాటతో దేశవ్యాప్తంగా ప్రజాదరణను సంపాదించుకొన్నారు. హీరో జుగల్ హన్స్‌రాజ్‌తో కలిసి హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే

Videos similaires